Description
Violence in movies: రాప్తాడు స్కూల్ ఘటన నేపథ్యంలో బిగ్ న్యూస్ చర్చలో డా. మణి పవిత్ర సినిమాల్లో హింసను పెద్ద హీరోయిజంగా చూపించడం పిల్లలపై ప్రభావం చూపుతుందని విశ్లేషించారు. 'జైలర్' సినిమాను ఆమె ఉదాహరణగా చెప్పారు.
స్కూల్ సెక్యూరిటీ లోపం, పిల్లలకు కోపం, ఫెయిల్యర్, రిజెక్షన్ను తట్టుకోవడం నేర్పకపోవడం తర్వాత సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం మూడో కోణం అన్నది ఆమె మాట. హింసను హీరోయిజంగా చూపించే దృశ్యాలనే పిల్లలు నిరంతరం చూస్తున్నారని ఆమె ఆందోళన.
In a debate after the Raptadu school incident, Dr Mani Pavitra said that showing violence as heroism in films, together with the influence of social media and media on kids, is the third angle after school security and the failure to teach children to handle anger and rejection. She cited the film Jailer as an example of what children keep watching.
#TV5News #Shorts #ChildSafety
