సీసీటీవీ ఉంటే చాలదు..! Retired SP on School CCTV Monitoring, Police Patrolling || TV5 News

TV5 News Video 3 days ago

Description

School CCTV monitoring: రాప్తాడు స్కూల్ ఘటనపై బిగ్ న్యూస్ చర్చలో రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ స్కూళ్ల భద్రతకు సూచనలు చేశారు. సీసీటీవీ ఉన్నంత మాత్రాన సరిపోదు, పర్యవేక్షించే వ్యవస్థ లేకపోతే ప్రయోజనం లేదన్నది ఆయన మాట.

ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయని కూలీ అనుకుని గేటు వదిలేస్తే, ఆయుధంతో క్లాస్‌రూమ్ వైపు వెళ్తున్న వ్యక్తిని వాచ్‌మెన్ చూడాలన్నారు. స్కూళ్లకు కాంపౌండ్ వాల్, గేట్, రిజిస్టర్, బాలికల స్కూళ్ల దగ్గర స్కూల్ మొదలయ్యే, వదిలే సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ ఉండాలని సూచించారు. 60 రోజుల్లో దర్యాప్తు, రోజువారీ ట్రయల్ జరగాలని, బెయిల్‌పై బయటకొస్తే నిందితులకు భయం ఉండదని, చట్ట ప్రకారం కఠిన చర్యే భయం తెస్తుందని ఆయన విశ్లేషణ.

A retired SP told the Raptadu debate that school CCTV monitoring matters more than cameras alone, that watchmen must check anyone carrying tools into classrooms, and that police patrolling is needed when schools open and close. He called for a 60-day investigation, day-by-day trials and strict action under the law, saying offenders who walk out on bail lose all fear.

#TV5News #Raptadu #SchoolSafety