పిల్లలపై సినిమాల ప్రభావం..! School Security Lapse, Film Violence Debate || TV5 News

TV5 News Video 3 days ago

Description

School security lapse: రాప్తాడు స్కూల్ ఘటన నేపథ్యంలో బిగ్ న్యూస్ చర్చలో డా. మణి పవిత్ర మూడు కోణాలు చెప్పారు - స్కూల్ సెక్యూరిటీ వైఫల్యం, పిల్లలకు కోపం, రిజెక్షన్ తట్టుకోవడం నేర్పని విద్యా వ్యవస్థ, సినిమాలు, సోషల్ మీడియాలో హింసను హీరోయిజంగా చూపించడం.

రంపం పట్టుకుని ఒక వ్యక్తి స్కూల్లోకి నడుచుకుంటూ వస్తే సెక్యూరిటీ నుంచి టీచర్ల వరకు ఎవరూ ఎలా చూడలేదన్నది ఆమె ప్రశ్న. 'జైలర్' సినిమాను ఆమె ఉదాహరణగా చెప్పారు. రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, మళ్లీ ఎవరూ ఇలా చేయడానికి భయపడేలా చర్యలు ఉండాలని అన్నారు. సీరియల్స్, సినిమాలు, వీడియో గేమ్స్‌లో హింస చిన్న వయసు పిల్లల మనసుపై ప్రభావం చూపుతుందని ఆయన విశ్లేషణ.

In the BIG NEWS debate after the Raptadu school incident, Dr Mani Pavitra called it a school security lapse, said the education system does not teach children to handle anger and rejection, and pointed to films and social media that show violence as heroism, citing the film Jailer. A retired SP said the government and police must act strictly enough to deter anyone from repeating such an attack, and warned that violence in serials, films and video games affects young minds.

#TV5News #Raptadu #SchoolSafety