బెయిల్‌పై వస్తే భయమేది? Speedy Trial Demand, Retired SP on Bail and Fear || TV5 News

TV5 News Short 3 days ago

Description

Speedy trial demand: రాప్తాడు స్కూల్ ఘటన నేపథ్యంలో బిగ్ న్యూస్ చర్చలో రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి కావాలి, ట్రయల్ రోజువారీగా జరగాలని సూచించారు. కేసులు ఏళ్ల తరబడి సాగితే నిందితులు బెయిల్‌పై బయటకొచ్చి భయం లేకుండా ఉంటారన్నది ఆయన మాట.

ప్రజలు నడిరోడ్డులో ఉరి, ఎన్‌కౌంటర్ అడుగుతారు, కానీ దాన్ని బహిరంగంగా సమర్థించలేమని, చట్ట ప్రకారం చేయాల్సింది వ్యవస్థ చేస్తేనే భయం వస్తుందని ఆయన విశ్లేషణ. కఠిన శిక్ష త్వరగా పడాలన్నది ఆయన డిమాండ్.

In a debate after the Raptadu school incident, a retired SP said investigations must be completed within 60 days and trials held day by day, because cases that drag on for years let accused persons walk out on bail without fear. He said the system must act strictly by law, not by encounters, to create fear among offenders.

#TV5News #Shorts #ChildSafety