Description
Watch ►కూర్చున్నా… నిల్చున్నా Varicose Veins వస్తాయా? 😱 | Ignore చేస్తే ప్రమాదమే! | Dr Rajah V Koppala
ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం వల్ల కాళ్లలో రక్తప్రసరణపై ప్రభావం పడవచ్చు. ఉబ్బిన నరాలు, కాళ్ల నొప్పి, వాపు, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు Varicose Veins సమస్యకు సంకేతాలు కావచ్చు.
Varicose Veins ఎందుకు వస్తాయి? ఎవరికి ఎక్కువ Risk ఉంటుంది? Ignore చేస్తే ఎలాంటి Complications రావచ్చు? Available Treatment Options ఏంటి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ వివరించారు.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా Vascular Specialistను సంప్రదించండి.
#VaricoseVeins #వెరికోస్వెయిన్స్ #LegPain #SwollenVeins #LegSwelling #VascularHealth #BloodCirculation #VaricoseVeinsTreatment #HealthTipsTelugu #TeluguHealthTips #DoctorAdvice #MedicalAwareness #SittingJob #StandingJob #HealthyLegs
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity