కాళ్లల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా..? Varicose Veins కి ఇవే మొదటి లక్షణాలు! | Dr. Sanjeeva Rao

SumanTV Health Guide 3 months ago

Description

Watch ►కాళ్లల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా..? Varicose Veins కి ఇవే మొదటి లక్షణాలు! | Dr. Sanjeeva Rao

కాళ్లల్లో ఉబ్బిన నరాలు, నొప్పి, బరువుగా అనిపించడం, కాళ్లలో మంట లేదా రాత్రిపూట క్రాంప్స్ వస్తున్నాయా? ఇవి Varicose Veins లక్షణాలు కావచ్చు.

ఈ వీడియోలో:
✅ Varicose Veins అంటే ఏమిటి?
✅ మొదట కనిపించే Symptoms ఏవి?
✅ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
✅ Advanced & Minimally Invasive Treatment Options గురించి పూర్తి సమాచారం.

మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఈ సమస్య ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

👍 Like | 💬 Comment | 📢 Share | 🔔 Subscribe for more Health Awareness Videos.

Disclaimer: This video is for educational purposes only. Please consult a qualified doctor for diagnosis and treatment.

#VaricoseVeins #LegPain #SwollenVeins #VeinHealth #HealthTips #TeluguHealth #DoctorAdvice #VascularHealth #HealthyLegs #LaserTreatment #MinimalInvasiveTreatment #HealthAwareness #SumanTV #Telugu #MedicalAwareness #VaricoseVeinsTreatment #LegCare #Circulation #Veins #Healthcare

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity