బరువు తగ్గాలంటే డైట్ కాదు! ఈ 5 అలవాట్లు మార్చండి | Weight Loss Tips | Dr Rajesh Vukkala | Suman TV

SumanTV Health Guide 3 months ago

Description

Watch ►
రోజు నేను చెప్పిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే బరువు తగ్గడం సులభమవుతుందని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ వుక్కల ఈ వీడియోలో వివరించారు.

ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు:

✅ నిద్రలేమి వల్ల బరువు ఎందుకు పెరుగుతుంది?
✅ Stress వల్ల Overeating ఎలా జరుగుతుంది?
✅ రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి?
✅ బరువు తగ్గడానికి డాక్టర్ సూచించిన అలవాట్లు
✅ యోగా, మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు
✅ Weight Loss కోసం తప్పక పాటించాల్సిన Lifestyle Changes

⚠️ Disclaimer: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఏదైనా డైట్ లేదా చికిత్స ప్రారంభించే ముందు అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.

#WeightLoss #DrRajeshVukkala #HealthTips #TeluguHealth #SumanTVHealth#WeightLoss #DrRajeshVukkala #HealthTips #TeluguHealth #WeightLossTips #BellyFat #HealthyLifestyle #Stress #Sleep #Fitness #DietTips #SumanTVHealth #FatLoss #Telugu #Wellness

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity