설명
Watch ►
నొప్పి వచ్చినప్పుడు చాలామంది డాక్టర్ సలహా లేకుండానే Pain Killer Tablets వాడేస్తుంటారు. కానీ ఇలా తరచుగా నొప్పి మాత్రలు తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు, లివర్, గుండె ఆరోగ్యంపై వాటి ప్రభావం ఎంత ప్రమాదకరం?
ఈ వీడియోలో ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు Dr. K J Reddy గారు Pain Killer Tablets ను ఎప్పుడు వాడాలి? ఎప్పుడు వాడకూడదు? వాటి వల్ల వచ్చే Side Effects ఏమిటి? అనే విషయాలను సులభంగా వివరించారు.
✅ Pain Killers వల్ల కలిగే ప్రమాదాలు
✅ కిడ్నీ & లివర్ పై ప్రభావం
✅ డాక్టర్ సలహా లేకుండా మందులు వాడితే ఏమవుతుంది?
✅ నొప్పిని సురక్షితంగా తగ్గించే మార్గాలు
✅ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆరోగ్య సూచనలు
ఈ వీడియో మీకు ఉపయోగపడితే Like 👍 చేయండి, Share 📲 చేయండి, మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం Channel ను Subscribe 🔔 చేయండి.
#DrKJReddy #PainKillers #HealthTips #KidneyHealth #LiverHealth #MedicalAwareness #TeluguHealth #HealthPodcast #SumanTVHealth#DrKJReddy
#PainKillers
#PainKillerSideEffects
#KidneyDamage
#LiverDamage
#HealthTipsTelugu
#TeluguHealth
#MedicalAwareness
#DoctorAdvice
#OrthopedicDoctor
#HealthPodcast
#SumanTVHealth
#MedicineSideEffects
#HealthyLife
#HealthEducation
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity