క్యాన్సర్ రాకముందే గుర్తించవచ్చు! క్యాన్సర్ రిస్క్ ముందే తెలుస్తుం| Dr. Shruthi | Cancer Awareness

SumanTV Health Guide Yesterday

Description

Watch ►
ఈ వీడియోలో ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ శృతి గారు క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కీలక విషయాలను వివరించారు.

✅ క్యాన్సర్ నివారణకు 3 ముఖ్య సూత్రాలు
✅ Breast Cancer & Cervical Cancer Screening Tests
✅ Mammogram ఎప్పుడు చేయించుకోవాలి?
✅ Pap Smear & HPV DNA Test ప్రాముఖ్యత
✅ BRCA1 & BRCA2 Gene Testing వివరాలు
✅ కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
✅ 40 ఏళ్లు దాటిన మహిళలకు తప్పనిసరి టెస్టులు
✅ Prostate Cancer Screening గురించి అవగాహన
✅ NGS Panel Test ద్వారా క్యాన్సర్ రిస్క్ తెలుసుకోవచ్చా?
✅ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ఎంత సులభం?

క్యాన్సర్‌పై భయం కాకుండా అవగాహన అవసరం. ఈ వీడియోను చివరి వరకు చూసి మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.

👩‍⚕️ Guest: Dr. Shruthi (Oncologist)

#CancerAwareness #DrShruthi #BreastCancer #CancerPrevention #CancerScreening #HealthTipsTelugu#DrShruthi
#CancerAwareness
#CancerSymptoms
#BreastCancer
#CervicalCancer
#CancerPrevention
#CancerScreening
#GeneTesting
#WomenHealth
#HealthTipsTelugu
#Oncologist
#CancerWarning
#TeluguHealth
#MedicalAwareness
#SumanTVHealth

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity