Description
Watch ►కాళ్లలో Zig Zag నరాల వాపుకు జలగలతో చికిత్స? | Varicose Veins Leech Therapy Telugu | Dr Akshay kumar
ఈ వీడియోలో తెలుసుకోండి:
✅ Varicose Veins (సిరల వాపు) అంటే ఏంటి?
✅ కాళ్లలో నరాలు Zig Zag Shape లో ఎందుకు కనిపిస్తాయి?
✅ జలగల చికిత్స (Leech Therapy) అంటే ఏంటి?
✅ Varicose Veins సమస్యలో Leech Therapy పాత్ర ఏమిటి?
✅ ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు ఏమిటి?
✅ Varicose Veins కు అందుబాటులో ఉన్న ఇతర Treatment Options ఏమిటి?
🩺 ముఖ్య గమనిక: జలగల చికిత్స Varicose Veins ను నయం చేస్తుందని నిరూపితమైన ప్రామాణిక చికిత్స కాదు. దీనివల్ల రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదాలు ఉండవచ్చు. వైద్యుల సలహా లేకుండా ప్రయత్నించకండి. Vascular Specialist ను సంప్రదించి సరైన చికిత్స పొందండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి
📲 మీ Friends & Family తో Share చేయండి
🔔 మరిన్ని Varicose Veins & Vascular Health Videos కోసం Channel ను Subscribe చేయండి!
#VaricoseVeins #LeechTherapy #JalugaTreatment #వెరికోస్వెయిన్స్ #సిరలవాపు #ZigZagVeins #VeinProblems #VascularHealth #LeechTreatment #LegVeins #LegPain #LegSwelling #VaricoseVeinsTreatment #VascularSpecialist #TeluguHealth #HealthTipsTelugu #MedicalAwareness #SumanTV
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
