Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →

యువ డాక్టర్ లావణ్య సడన్ డెత్..! తండ్రి చెప్పిన షాకింగ్ నిజాలు | SumanTV

SumanTV Health Podcast 3 days ago

Description

Watch ►
32 ఏళ్లకే యువ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుంకాల లావణ్య ఆకస్మిక మృతి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన డాక్టర్ లావణ్య జీవితంలో అసలేం జరిగింది? ఆమె మరణానికి ముందు రోజు ఏం జరిగింది?

ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ లావణ్య తండ్రి డాక్టర్ దశరథ నాగేంద్ర ప్రసాద్ తన కుమార్తె జీవితంలోని ఎన్నో భావోద్వేగ విషయాలను వెల్లడించారు.

❤️ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ లావణ్య వైద్య ప్రయాణం

❤️ పేదలకు ఆమె చేసిన ఉచిత వైద్య సేవలు

❤️ అరుదైన Myasthenia Gravis వ్యాధిని ఎలా ఎదుర్కొన్నారు?

❤️ డిజిటల్ అరెస్ట్ ఘటన తర్వాత ఏం జరిగింది?

❤️ మరణానికి ముందు రాత్రి కుటుంబంతో ఏం మాట్లాడారు?

❤️ ఉదయం అసలేం జరిగింది? తండ్రి వెల్లడించిన హృదయవిదారక విషయాలు

ఒక గొప్ప వైద్యురాలి జీవిత ప్రయాణం, ఆమె చేసిన సేవలు, కుటుంబ సభ్యుల ఆవేదన గురించి తెలుసుకోవడానికి ఈ పూర్తి ఇంటర్వ్యూ చూడండి.

డాక్టర్ లావణ్య కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి.

వీడియో నచ్చితే LIKE చేయండి, SHARE చేయండి. మరిన్ని ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం SUMAN TVని SUBSCRIBE చేయండి.

#DrLavanya #DrLavanyaFatherInterview #SumanTV#DrLavanya #KunkalaLavanya #DrLavanyaDeath #DrLavanyaFather #NelloreDoctor #FatherEmotionalInterview #DoctorDeathNews #NelloreNews #TeluguInterviews #SumanTV #EmotionalStory #Neurologist #MyastheniaGravis #GoldMedalistDoctor #TeluguNews

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity