Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →

Varicose Veins | కాళ్లలో సిరలు ఉబ్బడానికి కారణాలు ఏంటి? | Causes & Treatment | Dr. Arjun Reddy

SumanTV Health Guide 7 days ago

Description

Watch ►Varicose Veins | కాళ్లలో సిరలు ఉబ్బడానికి కారణాలు ఏంటి? | Causes & Treatment | Dr. Arjun Reddy

Varicose Veins (వెరికోస్ వెయిన్స్) సమస్య ఎందుకు వస్తుంది? కాళ్లలో నరాలు ఉబ్బడం, నీలం రంగులో కనిపించడం, కాళ్ల నొప్పులు, వాపు, మంట వంటి లక్షణాలు ఎందుకు వస్తాయి?

వెరికోస్ వెయిన్స్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఎవరికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? Latest Treatment Methods ద్వారా ఈ సమస్యకు ఎలా చికిత్స అందించవచ్చు?

ఈ వీడియోలో Varicose Veins గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

👉 మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఈ సమస్య ఉంటే వీడియోను పూర్తిగా చూడండి.

#VaricoseVeins #వెరికోస్‌వెయిన్స్ #VaricoseVeinsTreatment #VaricoseVeinsSymptoms #LegPain #LegSwelling #VeinProblems #VascularHealth #VascularSurgery #DopplerScan #LatestTreatment #HealthTipsTelugu #TeluguHealth #DoctorAdvice #HealthAwareness

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity