Description
#raitunestham #ఆకుకూరలసాగు, #ఆకుకూరలఆదాయం, #ఆకుకూరలవ్యవసాయం, #రైతునేస్తం, #RythuNestham, #RNF, #RNFFarmerTraining, #LeafyVegetables, #LeafyGreensFarming, #VegetableFarming, #OrganicFarming, #NaturalFarming, #FarmerTraining, #AgricultureTelugu, #MeesalaRamakrishna @Raitunestham
ఆకుకూరల సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. తక్కువ సమయంలో ఆదాయం ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆకు కూరల సాగు మెళకువలను రైతు నేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతులకి నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిపుణులు మీసాల రామకృష్ణ.. ఆకు కూరల సాగు పై రైతులకి అవగాహన కల్పించారు.
మరింత సమాచారం కోసం రైతు మీసాల రామకృష్ణ గారిని 99896 46499 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.