Description
#raithunestham #MushroomFarming, #MushroomCultivation, #MilkyMushroom, #OysterMushroom, #Agribusiness, #FarmerBusiness, #SelfEmployment, #OrganicFarming, #NaturalFarming, #Rythunestham, #FarmerTraining, #Agriculture, #TeluguFarmers, #VillageBusiness, #FarmingTelugu
వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధికి ఉన్న మార్గాల్లో పుట్టగొడుగుల పెంపకం ఒకటి. తక్కువ పెట్టుబడితోను ఈ యూనిట్ ని ప్రారంభించి ఆదాయం పొందవచ్చు. యూనిట్లను ప్రారంభించేందుకు కావాల్సిన నైపుణ్యాలను రైతునేస్తం ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమాల్లో నిపుణులు ద్వారా వివరిస్తున్నారు.
పుట్టగొడుగుల పెంపకం, పరిశ్రమ నిర్వహణ, మార్కెటింగ్, అవకాశాలు - లాభాలపై మరిన్ని వివరాల కోసం జ్యోతి గారిని 9985511793 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు