Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →

Raptadu Incident Explains And Recalls Horrific Incident జరిగిందంటే Scene To Scene | Suman TV

SumanTV Health Stream 11 days ago

Description

Watch ►
అనంతపురం జిల్లా రాప్తాడులో బడిలోకి చొరబడిన ఓ యువకుడు తరగతి గదిలోనే పదో తరగతి బాలికపై రంపంతో దాడి చేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అడ్డుకోబోయిన మరో విద్యార్థినికీ గాయాలయ్యాయి. ఆ భయానక క్షణాలను దాడిలో గాయపడిన విద్యార్థిని ఈ వీడియోలో వివరించింది. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు.
రాప్తాడు ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది! అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో బాలికపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడు హేమంత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసుల ఆపరేషన్ ఎలా కొనసాగింది? నిందితుడిని పోలీసులు ఎలా గుర్తించారు? పోలీసులపై దాడికి ప్రయత్నించిన సమయంలో ఏం జరిగింది? ఎదురుకాల్పుల తర్వాత అతడిని ఆసుపత్రికి ఎలా తరలించారు?

మరోవైపు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం తెలియడంతో రాప్తాడు గ్రామస్థులు ఎందుకు సంబరాలు చేసుకున్నారు?

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల ఆపరేషన్, ఆసుపత్రి వద్ద పరిస్థితులు, ఎస్పీ వెల్లడించిన వివరాలు ఈ వీడియోలో సీన్ టు సీన్ తెలుసుకుందాం.

⚠️ నిందితుడి ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్సకు సంబంధించిన కొన్ని వివరాలు ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

ఇలాంటి తాజా వార్తలు, ఆంధ్రప్రదేశ్ క్రైమ్ అప్‌డేట్స్ కోసం SumanTV Sai ఛానల్‌ను Subscribe చేయండి.

🔴 మరిన్ని తాజా వార్తల కోసం SumanTV Sai ను ఫాలో అవ్వండి.

#RaptaduIncident #RaptaduNews #SumanTVSai
#raptadu #schoolincident #breakingnews #sumantv #RaptaduIncident #RaptaduSchoolAttack #Anantapur #AndhraPradesh

raptadu incident, raptadu school attack, anantapur school girl attack, raptadu saw attack, raptadu news


DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity