Description
Watch ►చేతులు, కాళ్లలో మంటలు & తిమ్మిర్లా? | Nerve Damage | Nerve Problems | Dr. Karnati Uday Kumar
ఈ వీడియోలో తెలుసుకోండి:
✅ చేతులు, పాదాల్లో మంటలు రావడానికి కారణాలు ఏంటి?
✅ Numbness (తిమ్మిర్లు) ఎందుకు వస్తాయి?
✅ Peripheral Neuropathy అంటే ఏంటి?
✅ Diabetes (షుగర్) వల్ల నరాలు దెబ్బతింటాయా?
✅ నరాల బలహీనతకు ఇతర కారణాలు ఏమిటి?
✅ Nerve Problems ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు?
✅ నరాల సమస్యలకు ఎలాంటి Treatment Options ఉన్నాయి?
🩺 ముఖ్యమైన విషయం: Diabetes, Vitamin B12 లోపం, కొన్ని మందులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు నరాలపై ప్రభావం చూపవచ్చు. సరైన కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించండి.
#NerveDamage #Neuropathy #PeripheralNeuropathy #NerveProblems #Numbness #BurningFeet #BurningSensation #TinglingHands #TinglingFeet #NerveWeakness #DiabeticNeuropathy #VitaminB12Deficiency #నరాలవ్యాధి #చేతులతిమ్మిర్లు #పాదాలమంట #TeluguHealth #HealthTipsTelugu #MedicalAwareness #SumanTV
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
