YTUnity logo

Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

మేడిగడ్డ బాంబుల ఆరోపణ: రేవంత్ - Medigadda Barrage Claim Mocked, Revanth Reddy || TV5 News

TV5 News Short Today

Description

Medigadda Barrage: Medigadda: మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారన్న బీఆర్ఎస్ ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్. బుద్ధి మోకాళ్ళలో కాదు, అరికాళ్ళలో కూడా ఉందో లేదో అన్నారు. Telangana CM Revanth Reddy mocked the BRS bomb claim at his Hyderabad press meet on November 23.

ఇసుక మేటల మీద కట్టడం వల్లే బ్యారేజీ కుంగిపోయిందని, పోలీసులు, ఎన్డీఎస్ఏ నివేదికల్లో బాంబుల ఆనవాళ్లు లేవని చెప్పారు. He said police, vigilance and NDSA reports found no sign of explosives.

#Shorts #Medigadda #Kaleshwaram #TV5News

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →