Description
Marana Sasanam: KCR: తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిన కేసీఆర్‌కు మొన్నటి ఎన్నికల శిక్ష సరిపోదు, శాశ్వత రాజకీయ సమాధే పూర్తి శిక్ష అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. Telangana CM Revanth Reddy at the close of his Hyderabad press meet on November 23.
దయచేసి దొంగలకు సహకరించకండి, నీటి హక్కుల గురించి రాజకీయాలు వద్దని మీడియాను కోరారు. He asked the media not to help those who, he said, signed away Telangana's water rights.
#Shorts #KCR #KrishnaWater #TV5News
