Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయకండి! | Brain Stroke Symptoms | Dr. Karnati Uday Kumar

SumanTV Health Guide 13 days ago

Description

Watch ►ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయకండి! | Brain Stroke Symptoms | Dr. Karnati Uday Kumar

ఇవి Brain Stroke (బ్రెయిన్ స్ట్రోక్) కు సంబంధించిన హెచ్చరిక లక్షణాలు కావచ్చు. స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైనది. సరైన సమయంలో Treatment అందకపోతే మెదడుపై తీవ్రమైన ప్రభావం పడవచ్చు.

ఈ వీడియోలో Brain Stroke ఎందుకు వస్తుంది? దాని ప్రారంభ లక్షణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఎలాంటి Treatment అందుబాటులో ఉంది? అనే ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

📌 ఈ వీడియోలో తెలుసుకోండి:
- Brain Stroke అంటే ఏంటి?
- బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు
- Brain Stroke Early Warning Signs
- ముఖం ఒకవైపు వాలిపోవడం ఎందుకు జరుగుతుంది?
- చేతులు, కాళ్లలో బలహీనత రావడం
- మాట తడబడటం, చూపు సమస్యలు
- Stroke వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి?
- Brain Stroke Treatment & Prevention

#BrainStroke #StrokeSymptoms #BrainStrokeInTelugu #బ్రెయిన్స్ట్రోక్ #StrokeWarningSigns #StrokeTreatment #BrainHealth #Paralysis #StrokeAwareness #FASTStroke #Neurology #BrainAttack #HealthTipsTelugu #TeluguHealth #MedicalAwareness #EmergencyCare

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity