Description
Watch ►
షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే కాకరకాయ రసం, బెండకాయ రసం, సొరకాయ రసం తాగుతున్నారా? ఇవి నిజంగా రక్తంలో షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయా? లేక మనం అనవసరంగా కష్టపడుతున్నామా?
ఈ వీడియోలో డాక్టర్ మవాస్ శ్రీనివాస్ గారు కూరగాయల రసాల వెనుక ఉన్న అసలు నిజాలను శాస్త్రీయంగా వివరిస్తున్నారు.
ఈ వీడియోలో తెలుసుకోండి:
✅ కాకరకాయ రసం తాగడం వల్ల నిజంగా షుగర్ తగ్గుతుందా?
✅ బెండకాయ జ్యూస్ వల్ల డయాబెటిస్‌కు ఉపయోగం ఉందా?
✅ మెంతులు తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందా?
✅ కూరగాయల రసాల కంటే సలాడ్స్ ఎందుకు మంచివి?
✅ మొలకెత్తిన పెసల్లో ఉండే పోషక ప్రయోజనాలు
✅ షుగర్ పేషెంట్లకు మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది?
✅ ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటి?
కాకరకాయ, బెండకాయ రసాలపై ఉన్న అపోహలను తొలగించుకొని, సరైన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోండి.
వీడియోను పూర్తిగా చూడండి. మీ కుటుంబ సభ్యులకు, షుగర్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా షేర్ చేయండి.
**Presented by: Chiranjeevi Vascular & Multispeciality Hospital**
#Diabetes #SugarControl #TeluguHealth #DrMovvaSrinivas #DiabetesDiet#Diabetes #SugarControl #DiabetesTelugu #BitterGourdJuice #OkraJuice #DiabetesDiet #HealthyBreakfast #SproutsBenefits #TeluguHealth #DrMovvaSrinivas #SumanTV #HealthTipsTelugu
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
