Description
Watch ►
ఏ ఆహారాన్ని దేనితో కలిపి తినాలి? ఏ ఫుడ్స్ కలిపి తినకూడదు? మనం రోజూ తినే ఆహారంలోనే ఎన్నో పోషక రహస్యాలు దాగి ఉన్నాయి!
ఈ వీడియోలో Health Coach & Nutrition Expert **దేవి రెడ్డి గారు** Food Combinations వెనుక ఉన్న అసలు సైన్స్‌ను వివరించారు.
ఈ వీడియోలో తెలుసుకోండి:
✅ ఐరన్ శరీరానికి బాగా అందాలంటే Vitamin C తో ఎందుకు కలిపి తీసుకోవాలి?
✅ పప్పు + అన్నం కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
✅ క్యారెట్‌తో పాటు నెయ్యి లేదా హెల్తీ ఫ్యాట్స్ ఎందుకు తీసుకోవాలి?
✅ పప్పులు, ధాన్యాలు నానబెట్టి తినడం వెనుక అసలు సైన్స్ ఏంటి?
✅ బాదం, జీడిపప్పు నానబెట్టకుండా తినవచ్చా?
✅ టీ, కాఫీ ఎప్పుడు తాగాలి? భోజనంతో పాటు తాగితే ఏమవుతుంది?
✅ పాలకూరలోని Oxalates, పప్పుల్లోని Phytates అంటే ఏమిటి?
✅ చేపలు + పెరుగు కలిపి తినకూడదనే మాటలో నిజమెంత?
✅ మన సంప్రదాయ ఆహారపు అలవాట్లలో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటి?
పోషకాలు వృథా కాకుండా సరైన Food Combinations ఎలా ఎంచుకోవాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోండి.
**Guest:** Health Coach & Founder – Devi Reddy (NatisTree)
ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్, న్యూట్రిషన్ విషయాల కోసం SumanTVని Subscribe చేయండి.
#FoodCombinations #NutritionTips #DeviReddy#FoodCombinations #DeviReddy #NutritionTips #HealthTipsTelugu #FoodFacts #WrongFoodCombinations #NutrientAbsorption #IronAbsorption #ProteinFoods #HealthyEating #TeluguHealthTips #SumanTV
#teluguhealthtips , #sumantvhealth , #healthtips
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
