Description
Watch ►
ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ కోసం సాహితి గారు సూచించిన సింపుల్ యోగా వ్యాయామాలు! రోజూ కేవలం 15 సార్లు ఈ వ్యాయామాలను ప్రాక్టీస్ చేస్తూ బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి.
ఈ వీడియోలో సర్టిఫైడ్ యోగా ట్రైనర్ & ఆయుర్వేద డైటీషియన్ సాహితి గారు పొట్ట కొవ్వు తగ్గించుకోవడానికి, బాడీ మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంత్ పెంచుకోవడానికి ఉపయోగపడే యోగా ఆసనాలను వివరించారు.
ఈ వీడియోలో మీరు తెలుసుకునేవి:
- Full Body Fat Loss Yoga Exercises
- Belly Fat Reduction Yoga
- రోజూ చేయాల్సిన సింపుల్ యోగా వ్యాయామాలు
- Body Mobility & Flexibility Exercises
- Waist Rotation & Side Bending Exercises
- Full Body Stretching
- Jumping & Kicking Exercises
- Metabolism Support చేసే Herbal Teas
- Cinnamon Tea, Fenugreek Tea, Coriander Seeds Tea
- Weight Loss కోసం Diet & Healthy Lifestyle Tips
- Anti-Aging కోసం Yoga & Breathing Exercises
- రోజూ చేయాల్సిన Deep Breathing Exercises
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోగాను మీ రోజువారీ అలవాటుగా మార్చుకోండి.
వీడియో నచ్చితే Like చేయండి, మీ ఫ్యామిలీ & ఫ్రెండ్స్‌తో Share చేయండి. మరిన్ని హెల్త్, యోగా, డైట్ వీడియోల కోసం SumanTV ఛానల్‌ను Subscribe చేయండి.
**Yoga Trainer & Ayurvedic Dietitian: Sahithi**
#WeightLoss #BellyFatLoss #YogaForWeightLoss #SumanTV #teluguhealthtips , #sumantvhealth , #healthtips#FullBodyFatLoss
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
