Description
హైదరాబాద్‌లో పక్కా గోదావరి స్టైల్ కోడి పులావ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? 😍
కేవలం ₹289కే ఇద్దరు హ్యాపీగా తినగలిగే చికెన్ ఫ్రై కోడి పులావ్! 🔥
🍗 12 చికెన్ పీసెస్
🥚 2 ఎగ్స్
🍚 సోనా మసూరి రైస్
😋 మీడియం స్పైసీ & అద్భుతమైన రైస్ ఫ్లేవర్!
📍 Hotel: బుల్లి అబ్బాయి కోడి పులావ్
📍 Location: మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గర, యూసుఫ్‌గూడ బస్తీ వైపు.
ఇంతకీ హైదరాబాద్‌లో ఈ తరహా ప్యాకింగ్‌తో ఫేమస్ అయిన పులావ్ సెంటర్ ఏదో మీకు తెలుసా? కామెంట్ చేయండి! 👇
#StreetFoodZone #GodavariStylePulao #KodiPulao #HyderabadFood #HyderabadFoodies #ChickenPulao #AmeerpetFood #SRNagar #Yusufguda #FoodReels #telugufoodvlogs
