రాజమండ్రిలో 25 సంవత్సరాలుగా ప్రజల మనసులు గెలుచుకుంటున్న "శ్రీను బజ్జీల బండి"కి ఈ వీడియోలో మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. ఇక్కడ దొరికే Egg Bajji, Mirchi Bajji, Onion Bajji మరియు ప్రత్యేకమైన మసాలా రుచి ఫుడ్ లవర్స్‌ని ఆకట్టుకుంటుంది.
📍 Location: Rajahmundry
Srinu Bajji Mixture & Curry Point Tilak Road Opp to Axis Bank - Rajahmundry
ఈ వీడియో నచ్చితే Like చేయండి 👍 మీ అభిప్రాయాన్ని Comment చేయండి 💬 ఇలాంటి మరిన్ని Street Food Videos కోసం Subscribe చేయండి ❤️
#Rajahmundry #StreetFood #Bajji #EggBajji #TeluguFood