పలాసలో చారిత్రక జగన్నాథ రథయాత్ర వైభవం | గజపతుల వారసత్వానికి ప్రతీక | Srikakulam | E6TV

E6TV Podcast 3 days ago

Description

శ్రీకాకుళం జిల్లా పలాసలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా నిర్వహించారు.

సుమారు 110 సంవత్సరాల పాటు గజపతి రాజులు శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించారు. వైష్ణవ సంప్రదాయాన్ని ప్రోత్సహించిన గజపతులు సోంపేట, మందస, పలాస, టెక్కలి, పర్లాకిమిడి తదితర ప్రాంతాల్లో జగన్నాథ స్వామి ఆలయాలను నిర్మించారు.

ప్రతి ఏడాది ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్ర తరహాలోనే పలాసలో కూడా జగన్నాథ స్వామి రథయాత్రను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించడం విశేషం. ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
Welcome to E6TV – Your trusted source for Breaking News, Telugu Political Updates, Live News Coverage, and Exclusive Reports from Andhra Pradesh, Telangana, India & across the globe.
Stay updated with the latest:AP & TS Political Developments
Government Schemes & PoliciesCrime Reports Exclusive Interviews Public Opinion Viral News & Social Media TrendsEntertainment, Sports & Weather Updates
#E6TV #TeluguNews #BreakingNews #LiveUpdates #APPolitics #TSPolitics
#E6news #political #news #india #e6tvnews #breakingnews #newupdates #telngana #cm #pm #primenews #politics