Description
హైదరాబాద్ ఐటీ హబ్‌లో మరో కీలక మైలురాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26 కోట్లతో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ప్రతి రోజు వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఉపయోగించే ఈ స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో, విమానాశ్రయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు.
#HitechCity #Hyderabad #PMModi #NarendraModi #IndianRailways #AmritBharatStation #RailwayStation #HyderabadNews #Telangana #MMTS #SouthCentralRailway #Development #E6TV #BreakingNews #telugunewsongs
Welcome to E6TV – Your trusted source for Breaking News, Telugu Political Updates, Live News Coverage, and Exclusive Reports from Andhra Pradesh, Telangana, India & across the globe.
Stay updated with the latest:AP & TS Political Developments
Government Schemes & PoliciesCrime Reports Exclusive Interviews Public Opinion Viral News & Social Media TrendsEntertainment, Sports & Weather Updates
#E6TV #TeluguNews #BreakingNews #LiveUpdates #APPolitics #TSPolitics
#E6news #political #news #india #e6tvnews #breakingnews #newupdates #telngana #cm #pm #primenews #politics