YTUnity logo

Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

కాళ్ళ నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి | Leg Pain & Vascular Problems | Dr. Sanjeeva Rao

SumanTV Health Guide Today

Description

Watch ►కాళ్ళ నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి | Leg Pain & Vascular Problems | Dr. Sanjeeva Rao

కాళ్ళు తరచూ నొప్పిగా ఉంటున్నాయా? నడిచేటప్పుడు లేదా నిలబడినప్పుడు కాళ్ళలో నొప్పి వస్తుందా? అయితే లైట్ తీసుకోకండి!

కాళ్ళ నొప్పికి సాధారణ కారణాలతో పాటు రక్తనాళాల్లో (Blood Vessels) సమస్యలు కూడా కారణం కావచ్చు. రక్త ప్రసరణలో సమస్యలు వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ఎలాంటి Treatment అందుబాటులో ఉంది?

ఈ వీడియోలో Leg Pain, Blood Circulation Problems & Vascular Diseases గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

#LegPain #BloodVessels #VascularProblems #VascularDisease #BloodCirculation #LegPainTreatment #VascularHealth #VaricoseVeins #PeripheralArteryDisease #LegPainCauses #HealthTipsTelugu #TeluguHealthTips #MedicalAwareness #SumanTVHealth

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →