Description
Watch ►ఈ చిన్న చిన్న తప్పులు చేయకండి | మడమ నొప్పి వస్తుంది | Heel Pain Causes & Treatment | Dr. Akshay
మన రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే Heel Pain సమస్యకు కారణం కావచ్చు.
ఈ వీడియోలో తెలుసుకుందాం:
- Heel Pain ఎందుకు వస్తుంది?
- మడమ నొప్పికి కారణమయ్యే అలవాట్లు ఏమిటి?
- Plantar Fasciitis అంటే ఏమిటి?
- ఏ రకమైన Footwear వాడాలి?
- Heel Pain తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Heel Pain Treatment Options
మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో Orthopedic Doctor ను సంప్రదించండి.
#HeelPain #HeelPainCauses #FootPain #PlantarFasciitis #HeelPainTreatment #FootCare #FootHealth #OrthopedicTips #LegPain #WalkingPain #HealthTipsTelugu #TeluguHealthTips #SumanTV
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
