Description
Gollala Mamidada Sri Kodanda Rama Temple: Timings, Ticket Prices
ఈ వీడియోలో తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామ దేవస్థానం పూర్తి విశేషాలు, దర్శనం వేళలు, అద్దాల మేడ మరియు గోపురం పైకి వెళ్లే వివరాలను పూర్తి గైడ్‌తో చూపించాను.
00:00 - Intro & First Look
00:22 - Temple & Gopuram Timings
00:43 - Addala Meda (Mirror Hall) & Ticket Price
01:46 - Gopuram Entry & Climbing Route
02:36 - Darshan Timings & Rules
03:17 - Garbhalayam Gopuram View & Pre-Wedding Shoots
03:53 - 2nd Floor View & Temple Architecture
05:45 - 3rd Floor View & Sculptures
06:28 - Climbing to 4th & 5th Floors
08:38 - 9th Floor Top View of Gollala Mamidada
09:09 - Annadanam (Free Food) Details & Outro
Google Map location - https://share.google/dPtmQN0GbHIviGa0B
**Temple Highlights & Timings:**
* దర్శనం వేళలు: ఉదయం 6:00 AM నుండి రాత్రి 7:00 PM వరకు
* గోపురం పైకి వెళ్లే సమయం: ఉదయం 8:00 AM నుండి సాయంత్రం 5:00 PM వరకు
* అద్దాల మేడ (Addala Meda) ఎంట్రీ టికెట్: ₹40/-
* 9 అంతస్తుల గోపురం వ్యూ & ఫోటోగ్రఫీ విశేషాలు
* నిత్య అన్నదాన / ప్రసాద వివరాలు
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ట్రావెల్ & టెంపుల్ గైడ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి\!
#GollalaMamidada
#SriKodandaRamaTemple #EastGodavariTemples #TempleGuide #TravelTechBalaji
