జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కీలక వ్యాఖ్యలు | E6TV

E6TV Podcast 4 days ago

Description

జంగారెడ్డిగూడెం పూరపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై మీడియాతో మాట్లాడారు.

ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే వివరాలు వెల్లడించారు.
Welcome to E6TV – Your trusted source for Breaking News, Telugu Political Updates, Live News Coverage, and Exclusive Reports from Andhra Pradesh, Telangana, India & across the globe.
Stay updated with the latest:AP & TS Political Developments
Government Schemes & PoliciesCrime Reports Exclusive Interviews Public Opinion Viral News & Social Media TrendsEntertainment, Sports & Weather Updates
#E6TV #TeluguNews #BreakingNews #LiveUpdates #APPolitics #TSPolitics
#E6news #political #news #india #e6tvnews #breakingnews #newupdates #telngana #cm #pm #primenews #politics