Beschrijving
Watch ►కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి..! | Bone Health | Dr. C.L. Venkat Rao | SumanTv
🦴 Calcium Tablets తీసుకుంటే నిజంగానే ఎముకలు బలపడతాయా?
అందరూ తీసుకోవచ్చా? ఎప్పుడు తీసుకోవాలి? ఎక్కువగా తీసుకుంటే ఏమైనా Side Effects ఉంటాయా?
ఈ వీడియోలో ప్రముఖ Orthopaedic Surgeon Dr. C.L. Venkat Rao గారు Calcium, Bone Health & Calcium Tablets గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు.
ఈ వీడియోలో తెలుసుకోబోయేవి:
✅ Calcium Tablets అవసరం ఎవరికి?
✅ Bone Health కోసం Diet ఎంత ముఖ్యమో
✅ Calcium Deficiency లక్షణాలు
✅ Vitamin D పాత్ర ఏమిటి?
✅ ఎముకలు బలంగా ఉండాలంటే Follow అవ్వాల్సిన Tips
✅ Tablets మాత్రమే సరిపోతాయా?
📌 Disclaimer: ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఏదైనా మందులు లేదా Supplements ప్రారంభించే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించండి.
#DrCLVenkatRao #Calcium #CalciumTablets #BoneHealth #StrongBones #VitaminD #OrthopedicDoctor #HealthyBones #JointHealth #Osteoporosis #HealthTips #TeluguHealth #DoctorAdvice #HealthAwareness #SumanTV #Telugu #BoneCare #CalciumDeficiency #MedicalEducation #HealthyLifestyle
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity