స్కూళ్లను చుట్టేస్తున్న పోర్ట్ కాలుష్యం | కాలుష్యం కోరల్లో వైజాగ్ ? | Visakhapatnam

The Torch Video 3 days ago

Description

విశాఖలో స్కూళ్ల చుట్టూ పెరుగుతున్న కాలుష్యంపై ఇది ఒక గ్రౌండ్ రిపోర్ట్. చిన్నారులు ప్రతిరోజూ పీలుస్తున్న గాలి ఎంత సురక్షితం? పాఠశాలల సమీపంలో ఉన్న కాలుష్య పరిస్థితులు, ప్రజల ఆందోళనలు, సంబంధిత అధికారుల స్పందన అవసరంపై ఈ వీడియోలో చూపించాం.

ఈ వీడియోలో:

* స్కూళ్ల చుట్టూ ఉన్న కాలుష్య పరిస్థితులు
* విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం
* స్థానికుల అభిప్రాయాలు
* ప్రభుత్వ చర్యల అవసరం
* Vizag Ground Report

👉 ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం Vizag Empire and The Torch ను Subscribe చేయండి.



Vizag Pollution, Visakhapatnam Pollution, School Pollution, Air Pollution in Vizag, Vizag Schools, School Children Health, Environmental Pollution, Vizag Empire, Ground Report, Andhra Pradesh News, Telugu News, Vizag News Today, Pollution Near Schools, Children Health, GVMC, Visakhapatnam Air Quality



#VizagEmpire #Vizag #Visakhapatnam #Pollution #AirPollution #SchoolChildren #SaveVizag #Environment #GroundReport #AndhraPradesh #TeluguNews #Health #GVMC #VizagNews #CitizenJournalism