Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →

అమెరికా విద్యార్థి వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. మన విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన! - TV9

TV9 USA Video 3 months ago

Description

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఆ దేశ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం షాక్ ఇచ్చింది. F-1, J-1 మరియు I వీసా హోల్డర్ల కోసం దశాబ్దాలుగా అమల్లో ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' వ్యవస్థ స్థానంలో గరిష్టంగా నాలుగేళ్ల పరిమితితో కూడిన నూతన వీసా నిబంధనను తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.


► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#America #Visa #Trump #Indianstudents #TV9D

Credits : #rajeswarinamala