జీడిమామిడి జ్యూస్, జీడిపప్పు పరిశ్రమ | పూర్తి వివరాలు | RNF #CashewJuice #CashewProcessing

Raitu Nestham Video Score 55

Description

#Raithunestham #Cashew #CashewJuice #CashewProcessing #CashewBusiness #FoodProcessing #ValueAddition #NaturalFarming #Agribusiness #FarmerBusiness #SmallScaleIndustry #RNF #జీడిమామిడి #జీడిపప్పు #రైతునేస్తం


జీడిమామిడి జ్యూస్, జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటు గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని బాపట్ల జీడిమామిడి పరిశోధన కేంద్రం పరిశోధకులు డాక్టర్ ఉమా మహేశ్వర రావు ఈ వీడియోలో వివరించారు.

మరిన్ని వివరాలకు 94404 79511 ఫోన్ ద్వారా సంప్రదించగలరు.