Descrição
#raithunestham #SudarshanWeeder #WeederMachine #FarmMachines #Agriculture #ModernFarming #MuppaLaxmanrao #FarmEquipment #TeluguFarming #AgriculturalMachines #WeedRemoval #CowShedCleaning #PashuVyarthalu #Rythu #TeluguAgriculture #IndianFarming #FarmingTechnology #FarmTools #TeluguYouTube #AgriTech
వ్యవసాయంలో కలుపు తొలగించడం, పశు షెడ్లలో వ్యర్థాలను శుభ్రం చేయడం ఇప్పుడు మరింత వేగంగా, సులభంగా! ఈ వీడియోలో ముప్పా లక్ష్మణ రావు అందిస్తున్న సుదర్శన్ వీడర్ మరియు పశు వ్యర్థాల తొలగింపు యంత్రం పనితీరు, ప్రత్యేకతలు, ఉపయోగాలు మరియు రైతులకు కలిగే ప్రయోజనాలను పూర్తిగా చూపించాం. ఈ ఆధునిక వ్యవసాయ యంత్రాలు తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేసి శ్రమ, సమయం, ఖర్చును తగ్గించడంలో సహాయపడతాయి.
మరింత సమాచారం కోసం ముప్పా లక్ష్మణ రావు గారిని 98491 40465 ఫోన్ నెంబర్ లో సమప్రదించగలరు.
#SudarshanWeeder #FarmMachines #Agriculture #ModernFarming #MuppaLaxmanrao #WeederMachine #TeluguAgriculture #Rythu #AgriTech #Farming