బెండ సాగుతో ఏడాదంతా ఆదాయం | M Ramakrishna | RNF

Raitu Nestham Video 7 days ago

설명

#raithunestham #బెండకాయసాగు, #లేతబెండకాయలు, #ప్రకృతివ్యవసాయం, #సేంద్రియవ్యవసాయం, #OrganicFarming, #NaturalFarming, #OkraFarming, #LadyFingerFarming, #VegetableFarming, #AgricultureTelugu, #FarmingTelugu, #Rythunestham, #రైతునేస్తం, #FarmersSuccess, #IndianFarming @Raitunestham

బెండకాయలు ఎంత లేతగా ఉంటే.. మార్కెట్ లో అంత మంచి రేటు లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బెండ లేతగా ఉంటే... వినియోగదారులు అధిక రేటు చెల్లించి కొనుగోలు చేసేందుకైనా ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలో... ప్రకృతి, సేంద్రియ రైతులు వినియోగదారులని ఆకర్షించేలా లేత బెండ ఎలా సాగు చేయాలో వ్యవసాయ నిపుణులు గుంటూరు జిల్లా నందివెలుగు గ్రామానికి చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు మీసాల రామకృష్ణ వివరించారు.

మరింత సమాచారం కోసం రైతు మీసాల రామకృష్ణ గారిని 99896 46499 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.