Description
#raithunestham #IntegratedFarming, #NaturalFarming, #FishFarming, #RiceFishFarming, #PaddyFishCulture, #BananaFarming, #PapayaFarming, #CoconutFarming, #VegetableFarming, #OrganicFarming, #FarmerSuccessStory, #ProfitableFarming, #TeluguAgriculture, #NatureFarming, #SustainableAgriculture
ఏలూరు జిల్లా ఉంగుటూరు కి చెందిన గద్దె వెంకటరత్నం.. ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. సమీకృత సేద్య విధానాలు పాటిస్తూ.. వరి, చేపలు, పెంచుతున్నారు. సొంతంగా మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
మరిన్ని వివరాలకు గద్దె వెంకటరత్నం గారిని 9121147782 లో సంప్రదించగలరు.