ఫోన్ ఇచ్చాక వాళ్లకు షాక్! 😂 | Golconda Fort Funny Prank | FunPataka

FunPataka Video 3 months ago

Description

Golconda Fort కి వచ్చిన visitors ఫోటోలు తీయమంటే... మా Kiran ఏం చేశాడో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు! 😄

ఈ prank లో strangers తమ phone ఇచ్చి photo తీయమంటే... Kiran మాత్రం వాళ్ల ఫోటోలు కాకుండా తన selfies తీసుకుని phone తిరిగి ఇచ్చేస్తాడు. తరువాత వాళ్ల reactions మాత్రం next level! 😂

ఈ వీడియో మొత్తం fun కోసం మాత్రమే. చివర్లో అందరికీ prank reveal చేసి వారి permission తోనే upload చేశాం.

📍Location : Golconda Fort, Hyderabad

మీకు వీడియో నచ్చితే
👍 Like చేయండి
💬 Comment చేయండి
📤 Friends కి Share చేయండి
🔔 FunPataka Channel ని Subscribe చేయండి

#FunPataka #Prank #GolcondaFort #TeluguPranks #FunnyPrank #SelfiePrank

-~-~~-~~~-~~-~-
Please watch: "ఫోటో తీస్తుండగా FREEZE అయిపోయాడు 😂 | Telugu Funny Prank | FunPataka"
https://www.youtube.com/watch?v=K7w9SVOJ0vs
-~-~~-~~~-~~-~-