Description
Golconda Fort కి వచ్చిన visitors ని మా Rohan ఒక funny prank తో confuse చేశాడు! 😂
"ఒక్క ఫోటో తీస్తారా?" అని phone ఇచ్చి, వాళ్లు photo తీసిన వెంటనే Rohan ఒక్కసారిగా freeze అయిపోతాడు! 😆
వాళ్లు ఎంత పిలిచినా కదలడు... చివరికి reactions మాత్రం next level! 🤣
ఈ వీడియో పూర్తిగా entertainment కోసం మాత్రమే. చివర్లో అందరికీ prank reveal చేసి వారి permission తోనే upload చేశాం.
📍Location : Golconda Fort, Hyderabad
👍 Like
💬 Comment
📤 Share
🔔 Subscribe FunPataka
#FunPataka #Prank #GolcondaFort #FunnyPrank #TeluguPranks